ఏక్ దం న్యూస్ /హైదరాబాద్ , జూన్ 02 : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తీపి కబురు అందించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్

ఏక్ దం న్యూస్ /హైదరాబాద్ , జూన్ 02 :
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మంచి తీపి కబురును తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం గా అందించింది గత వారం రోజుల క్రితమే పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తూ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పలు విభాగాల్లో దాదాపు 500 వరకు ఉద్యోగ నోటిఫికేషన్ లకు సిద్ధమైంది దీని గాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంటల్ వంటి విభాగాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.