ఏక్ దం న్యూస్ (ఇల్లంతకుంట) :04.మే.2026 సోమవారం: ఎరువుల వినియోగం ,విత్తనాల ఎంపికపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల మండలంలోని పొత్తూరు గ్రామ గ్రామ రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ పట్నం అశ్విని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన రైతు వారోత్సవాలు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రైతులకు ఎరువుల వినియోగం, విత్తనాల ఎంపిక సాగు విధానాలు మేలు రకం విత్తనాల వినియోగం అధిక దిగుబడి ఎలా సాధించాలో పలు సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పొత్తూరు క్లస్టర్ ఏఈఓ లలిత, వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులు పాల్గొన్నారు