ఏక్ దం న్యూస్/హైదరాబాద్: 04 మే. గతంలోనూ సువేంద్ పోటీపడి ఓడిన మమత బెనర్జీ, ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ భవానిపుపుర నియోజకవర్గంలో ఓటమి పాలైన మమతా బెనర్జీ

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్న బిజెపి వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని వెంటాడుతున్న సువేంద్ గండం గతంలోనూ సువెంది తో పోటీపడి ఓడిపోయిన మమతా బెనర్జీ భవానిపురంలో పోటీ చేసి తన సీఎం పదవిని కాపాడుకుంది ప్రస్తుతం ఈరోజు వెలువడిన ఫలితాల్లో రెండవసారి సువేంద్ తో పోటీపడి ఓడిపోయింది వెస్ట్ బెంగాల్లో ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో భారత దేశ ముఖచిత్రాన్నే మారుస్తాయి అంటున్న రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు